చిత్తలూరి సత్యనారాయణ కవితా సంపుటి ‘నల్ల చామంతి’ ఆవిష్కరణ సభ మే 31 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాల్‌, బాగ్‌ లింగంపల్లి, హైదరాబాద్‌ నందు జరుగుతుంది.

- పాలపిట్ట బుక్స్‌