శాంతి నారాయణ రాసిన ‘నాలుగు అస్తిత్వాలు’-నాలుగు నవలికలు, ‘నాగల కట్ట సుద్దులు’ పుస్తకాల ఆవిష్కరణ సభ జూలై 5 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. కె. శివారెడ్డి, కె. రామచంద్రమూర్తి, నందమూరి లక్ష్మీపార్వతి, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు.

పాలపిట్ట బుక్స్‌