మాయకుంట్ల నారాయణరెడ్డి ‘నానీల పయనం’ ఆవిష్కరణ సభ జూలై 5 సా.6గం.లకు త్యాగరాయ గానసభ, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఎన్‌. గోపి, పత్తిపాక మోహన్‌, కళాజనార్దన మూర్తి, వై. ప్రభాకర్‌ రెడ్డి, రమణ వెలమకన్ని తదితరులు పాల్గొంటారు.

పోరెడ్డి రంగయ్య