తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘నవలా స్రవంతి’లో భాగంగా జూన్‌ 14 సా.6గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాలులో భాస్కరభట్ల కృష్ణారావు ‘వెల్లువలో పూచిక పుల్లలు’పై ఆడెపు లక్ష్మీపతి ప్రసంగం ఉంటుంది. అధ్యక్షత నందిని సిధారెడ్డి.

ఏనుగు నరసింహారెడ్డి