తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘నవలా స్రవంతి’లో భాగంగా ఆగస్టు 9 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో మాదిరెడ్డి సులోచన నవల ‘తరం మారింది’పై కె.విద్యావతి ప్రసంగం ఉంటుంది.అధ్యక్షత: నందిని సిధారెడ్డి.

**** ఏనుగు నరసింహారెడ్డి