నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు

నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు సెప్టెం బర్‌ 8, 9 తేదీల్లో విజయవాడ బందరు రోడ్డులో గల ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో జరుగుతాయి. మండలి బుద్ధ ప్రసాద్‌, కొలకలూరి ఇనాక్‌, ఎ.ఎస్‌.జగన్నాథశర్మ, రాచపాళెం చంద్ర శేఖరరెడ్డి, తుర్లపాటి కుటుంబరావు, తదితరులు పాల్గొంటారు.

- కలిమిశ్రీ