బాల సుధాకర్‌ మౌళి 3వ కవితా సంపుటి ‘నీళ్లలోని చేప’ ఆవి ష్కరణ సభ సెప్టెంబర్‌ 16 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. యాకూబ్‌, కె.శివారెడ్డి, ఎన్‌.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొంటారు.

కవి సంగమం