తండ హరీష్‌ గౌడ్‌ కవితా సంపుటి ‘నీటిదీపం’ ఆవిష్కరణ సభ జూలై 21 సా.5.30లకు సుంద రయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరా బాద్‌లో జరుగుతుంది. కె. శివారెడ్డి, జూలూరు గౌరి శంకర్‌, యాకూబ్‌, సూర్యాధనంజయ్‌, బైస దేవ దాసు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు.

పెద్దోజు నరేష్‌