తెలంగాణ సాహిత్య అకాడమి నెల నెలా ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12 సా.6గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్సు హాలులో బి.ఎన్‌. శాస్త్రి రాసిన నవల ‘వాకాటక మహా దేవి’పై శ్రీరామోజు హరగోపాల్‌ ప్రసంగం ఉంటుంది.

ఏనుగు నరసింహారెడ్డి