రావి రంగారావు కవిత్వ సంపుటి ‘కొత్త క్యాలెండరు’ ఆవిష్కరణ సభ ఆగస్టు 16 సా.6గం.లకు అన్నమయ్య కళావేదిక, శ్రీవేం కటేశ్వరస్వామి దేవాలయం, బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరులో జరుగుతుంది. నాగ భైరవ ఆదినారాయణ, షేక్‌ మస్తాన్‌, బీరం సుందరరావు తదితరులు పాల్గొంటారు.

వెలువోలు నాగరాజ్యలక్ష్మి