చిక్కడపల్లి, సెప్టెంబర్‌4(ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని విమలక్క నలభై ఏళ్ళ విప్లవ గాన ప్రస్థానంలో మరో ధూంధాం కార్యక్రమం ఈనెల 16న సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్నట్లు మోదుగుపూలు ఎడిటర్‌ భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆవిష్కరించారు.