విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు- సాహిత్య సభ ఫిబ్రవరి 3 ఉ.10గం.ల నుంచి రోజ్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌, మహబూబ్‌ నగర్‌ (తెలంగాణ చౌరస్తా - బోయపల్లి గేట్‌ దారిలో) జరుగుతుంది. బి. సుద ర్శన్‌ రెడ్డి, జి. హరగోపాల్‌, కె. శివా రెడ్డి, ఖాదర్‌, పాణి, నందిని సిధారెడ్డి, జి.లక్ష్మినరసయ్య, దేవిప్రియ, యాకూబ్‌, ఎ.కె. ప్రభాకర్‌, కోయి కోటేశ్వర్‌ రావు, కొండేపూడి నిర్మల తదితరులు పాల్గొంటారు.

ఎం. రాఘవాచారి