మానస ఆర్ట్స్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు పల్లా దుర్గయ్యగారి 103వ జయంతి సభ సందర్భంగా నందిని సిధారెడ్డికి పల్లా దుర్గయ్య స్మారక సాహితీ పురస్కార ప్రదానోత్సవం మే 26 సా.6గం.లకు హైదరాబాద్‌ శ్రీత్యాగ రాయ గానసభలో జరుగుతుంది.

- రఘుశ్రీ