పల్లేరు స్వయం ప్రభ సాహితీ పురస్కారం-2018ను నందిని సిధా రెడ్డి స్వీకరిస్తారు. పురస్కార సభ సెప్టెంబర్‌ 14న వరంగల్లు జిల్లా పరకాలలో జరుగుతుంది. అంప శయ్య నవీన్‌, టి. శ్రీరంగస్వామి, పల్లేరు దామోదర్‌, బన్న అయి లయ్య, వరప్రసాద్‌, సూర్యదేవర సుందరయ్య తదితరులు పాల్గొంటారు.

పల్లేరు వీరస్వామి