ప్రొ.జి.హరగోపాల్‌ నివాళి వ్యాసాల పుస్తకం ‘పరిమళించిన మానవత్వం’ ఆవిష్కరణ సభ జూలై29 సా.5.30గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరా బాద్‌లో జరుగుతుంది. సి. రామ్మోహన్‌, కె. లక్ష్మినారాయణ, వసంత్‌ కన్నభిరాన్‌, ఐ.ఎస్‌. ప్రసాద్‌ తదితరులు పాల్గొంటారు.

పాలమూరు అధ్యయన వేదిక