బాల సాహితీవేత్త పెండెం జగదీశ్వర్‌ సంస్మరణ సభ జూలై 25 సా.6గం.లకు టి.పి.ఎస్‌.కె హాల్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. సభాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు; వక్తలు ఏనుగు నరసింహరెడ్డి, కె. ఆనందాచారి, పత్తిపాక మోహన్‌, వి.ఆర్‌. శర్మ; సమన్వయం తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహన్‌ కృష్ణ.

- తెలంగాణ సాహితి