దివ్యాంగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, తెలంగాణ రచయితల వేదిక, వరంగల్‌ రచయితలసంఘం ఆధ్వర్యంలో ప్రొ. జి.ఎన్‌. సాయిబాబా స్వేచ్ఛకోసం ‘పొద్దు తిరుగుడు మనిషి’పుస్తకావిష్కరణ సభ సెప్టెంబర్‌ 26 సా.5.30గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం,హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ఎ.వసంత, జయధీర్‌ తిరుమల రావు, హరగోపాల్‌, కాసింతదితరులు పాల్గొంటారు.

నల్లెల్ల రాజయ్య