అక్టోబర్ 11న హైదరాబాద్‌‌లో ‘ప్రమేయఝరి’సన్నిధానం నరసింహశర్మ చేసిన ఇంట ర్వూలు, సమీక్షలు, రాసిన వ్యాసాల సంపుటి ‘ప్రమేయఝరి’ ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 11 సా.5.30గం.లకు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌, మొదటి అంతస్తు, ఇందిరా పార్క్‌ సిగ్నల్‌ దగ్గర, దోమలగూడ, హైదరాబాద్‌లో జరుగుతుంది. గూడూరు మనోజ, టి.రజని, జయధీర్‌ తిరుమలరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, సామల రమేష్‌బాబు, ఎ.కె. ప్రభాకర్‌ తదితరులు పాల్గొంటారు.

సాహితీ సర్కిల్‌