ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నాల్గవ మహాసభ సందర్భంగా ‘సమా చార వినిమయ మాధ్యమాలు- జండర్‌ దృక్పథం’ అంశంపై రెండు రోజుల సదస్సు ఫిబ్రవరి 10, 11 తేదీల్లో గంధ మనేని శివయ్య భవన్‌, బైరాగిపట్టెడ, తిరుపతిలో జరుగుతుంది. ప్రారంభ సభ 10వ తేదీ ఉ.10గం.లకు ఉంటుం ది. రెండురోజుల్లో జరిగే వివిధ సభల్లో పుట్ల హేమలత, అనిశెట్టి రజిత, పి. రాజ్యలక్ష్మి, విష్ణుప్రియ, రెహానా, కె.ఎన్‌. మల్లీశ్వరి తదితరులు పాల్గొంటారు.

- ప్రరవే