హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: ఉజ్వల సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం - త్యాగరాయ గానసభ (చిక్కడపల్లి)లో సాయంత్రం 4 గంటలకు జరుగును.ఈ కార్కక్రమంలో ముఖ్య అతిథిగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గౌరవ అతిథులుగా బుర్రా వెంకటేశం, తదితరులు హాజరవుతారు.