‘ప్రాతినిధ్య కథ - 2016’ కథా సంకలనం ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 25 ఉ.10గం.లకు మధుమాలక్ష్మి కల్చరల్‌ సెంటర్‌, మొఘల్‌రాజపురం, విజయవాడ-10 నందు జరుగుతుంది. ఆవిష్కర్త పి.సత్యవతి, పరిచయం కాకుమాని శ్రీనివాసరావు, సందేశం చల్లపల్లి స్వరూపరాణి, నిర్వహణ బండ్ల మాధవరావు, సంపాదకులు- ప్రమీల ముసునూరి, సామాన్య.

- సాహితీ మిత్రులు