రాజాం రచయితల వేదిక సమావేశం మే 26 ఉ.9.30గం.లకు శ్రీకాకుళంజిల్లా రాజాంలోని విద్యాని కేతన్‌ స్కూల్లో జరుగుతుంది. కొప్పల భానుమూర్తి ‘కన్యాశుల్కం-వర్తమాన ప్రాసంగికత’పై ప్రసంగిస్తారు.

గార రంగనాథం