రావూరి భరద్వాజ స్మారక సాహితీ పురస్కారాన్ని పొత్తూరి వెంకటేశ్వర రావు స్వీకరిస్తున్న సభ జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జులై 5న హైదరాబాద్‌ కళాసుబ్బారావు కళా వేదిక (శ్రీత్యాగరాయ గానసభ)లో జరుగుతుంది.

- గుదిబండి వెంకట రెడ్డి