రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం -2017 ప్రదానోత్సవం ఫిబ్రవరి 12 ఉ.10గం.లకు రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌, కరీంనగర్‌ రోడ్‌, సిరిసిల్లనందు జరుగుతుంది. ముఖ్య అతిథి సిహెచ్‌ విద్యాసాగర్‌ రావు; విశిష్ట అతిథి కల్వకుంట్ల తారకరామారావు; గౌరవ అతిథులు తుల ఉమ, బి. వినోద్‌ కుమార్‌, సిహెచ్‌ రమేశ్‌బాబు, కృష్ణ భాస్కర్‌. సభలో రంగినేని మోహన్‌ రావు, నలిమెల భాస్కర్‌, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మద్దికుంట లక్ష్మణ్‌ తదితరులు పాల్గొంటారు.

- రంగినేని మోహన్‌ రావు