చంద్రశేఖర్‌ ఇండ్ల కథా సంపుటి ‘రంగుల చీకటి’ పరిచయ సభ జూలై 14 ఉ.10గం.లకు ఎన్‌.టి.ఆర్‌. కళా క్షేత్రం, ప్రకాశం భవన్‌ రోడ్‌, చర్చి ఎదురు, ఒంగోలులో జరుగుతుంది. కాట్రగడ్డ దయానంద్‌, మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, బారహంతుల్లా, పాటి బండ్ల ఆనందరావు, నూకతోటి రవి కుమార్‌, ఇండ్ల ఏసుపాదం పాల్గొంటారు.

శేఖర్‌