చంద్ర శేఖర్‌ ఇండ్ల కథా సంపుటి ‘రంగుల చీకటి’ ఆవిష్కరణ సభ జూలై 7 సా.6గం.లకు హైదరాబాదు స్టడీ సర్కిల్‌, దోమల్‌గూడలో జరుగు తుంది. సభాధ్యక్షుడు సిద్ధార్థ, ఆవిష్కర్త కె. శ్రీనివాస్‌. పసునూరి రవీందర్‌, పి. జ్యోతి, రాజీవ్‌ వెలిచేటి, మానస యెండ్లూరి, అపర్ణ తోట, వి. మల్లిఖా ర్జున్‌, చందు తులసి, మహిబెజవాడ, ఖదీర్‌బాబు పాల్గొంటారు.

శేఖర్‌