రావిశాస్త్రి స్మారక పురస్కారాన్ని వారణాసి ప్రసాద రావు స్వీకరిస్తారు. సభ జూలై 30 సా.5.30 గం.లకు విజయనగరం గురజాడ గ్రంథాలయంలో జరుగుతుంది. ధవళ సర్వేశ్వరరావు, తూటి బాబాజి తదిత రులు పాల్గొంటారు.

- మోదు రాజేశ్వరరావు