రావిశాస్త్రి అవార్డ్‌ 2018ను కొలకలూరి ఇనాక్‌ స్వీకరిస్తారు. సభ జూలై 30 సా.5గం.లకు విశాఖ పౌరగ్రంథాలయం హాల్‌లో జరుగుతుంది. రాచకొండ నరసింహ శర్మ, జగద్ధాత్రి, ఎల్‌.ఆర్‌. స్వామి, చందు సుబ్బారావు తదితరులు పాల్గొంటారు.

- రామతీర్థ