రావిశాస్త్రి సాహిత్య పురస్కారం-2019 గ్రహీత కథా రచయిత ద్విభాష్యం రాజేశ్వర రావు. పురస్కార ప్రధానం రావిశాస్త్రి జయంతి రోజు జూలై 30న సా.6గం.లకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరుగుతుంది. డి.వి.సూర్యా రావు, ఎ.ప్రసన్న కుమార్‌, జగద్ధాత్రి, మంగు శివరామప్రసాద్‌ పాల్గొంటారు.

విశాఖ సారస్వత వేదిక