జీవిఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌, శ్రీత్యాగ రాయ గాన సభ, డా.రావూరి భరద్వాజ & శ్రీమతి కాంతమ్మ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో రావూరి భరద్వాజ 90వ జయంతి వేడుకలు, కొలకలూరి ఇనాక్‌కు రావూరి భరద్వాజ స్మారక సాహితీ పురస్కార ప్రదానం సభ జూలై 5 సా.6.15ని.లకు కళా సుబ్బారావు కళావేదిక (శ్రీత్యాగరాయ గానసభ), హైదరాబాద్‌ నందు జరుగు తుంది. ఎ.చక్రపాణి, పాలకుర్తి మధుసూదనరావు, ముక్తేవి భారతి తదితరులు పాల్గొంటారు.

- జివిఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌