వైరాగ్యం ప్రభాకర్‌ కథా సంపుటి ‘రెండు తలల పాము’ ఆవిష్కరణ సభ కరీంనగర్‌ జిల్లా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో అక్టోబరు 29 సా.5.30గం.లకు ఫిలిమ్‌ భవన్‌, కరీంనగర్‌లో జరుగుతుంది. కూకట్ల తిరుపతి, పత్తిపాక మోహన్‌, బి.వి. ఎన్‌. స్వామి, కలువకుంట రామకృష్ణ, గాజోజు నాగభూషణం పాల్గొంటారు.

సి.వి. కుమార్‌