రావులపాటి నారాయణ, మాణిక్యం పేరిట ఇచ్చే ‘సాహితీ మాణిక్యం’ అవార్డును 2018కిగాను కవులు కోట్ల వెంకటేశ్వర్‌ రెడ్డికి, ప్రసాదమూర్తికి ఇవ్వనున్నారు. అవార్డు ప్రదానం జనవరి 12న ఖమ్మం చెరువు బజార్‌లో రావులపాటి సీతారాం స్వగృహంలో జరుగుతుంది.

సీతారాం