సి. నారాయణరెడ్డి 88వ జయంతి సందర్భంగా సమీకృత తెలుగు సాంస్కృతిక సారస్వత సంఘం (ఇట్‌క్లా) ఆధ్వర్యంలో జూలై 28 ఉ.9.30గం.లకు సినారె సాహితీ సదస్సు కళా సుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ నందు జరుగుతుంది. సినారె పై కవితా పఠనం, సినారె కీర్తి కిరీటి పురస్కార ప్రదానం ఉంటాయి. తిరుమల శ్రీనివాసాచారి, ఎల్లూరి శివారెడ్డి, కె.వి. రమణాచారి తదితరులు పాల్గొంటారు.

- కె. ధర్మారావు