గడియారం వేంకట శేషశాస్త్రి 37వ సాహిత్య పురస్కార ప్రదాన సభ గడియారం కుటుంబీకులు, రచన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్‌ 7 సా.5.30గం.లకు ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాల కోన్నత పాఠశాలలో జరుగుతుంది. పురస్కార గ్రహీత మొవ్వ వృషాద్రిపతి. విహారి, భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గడియారం వేంకట శేషశర్మ తదితరులు పాల్గొంటారు.

గడియారం కుటుంబీకులు