‘ప్రైడ్‌ ఓవర్‌ ప్రెజుడీస్‌’ శీర్షికతో జాతి గౌరవాన్ని పెంచిన రచనలపై నెలకొకసారి కృష్ణమ్మ అలలపై సాగే సాహిత్య నౌకా విహారంలో, సాహిత్య చర్చా కార్యక్రమంలో భాగంగా జనవరి 26 మధ్యాహ్నం 5గం. లకు ఏపిటిడిసి బోట్‌ జెట్టీ, బెర్మ్‌ పార్క్‌, విజయవాడలో ‘కొల్లాయి గట్టితేనేమి’ నవల పై చర్చ ఉంటుంది. అలాగే ఈ నెల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘సాహి త్యంలో జాతీయతా భావాలు’ అంశంపై రామతీర్థ విశ్లేషిస్తారు.

వివరాలకు: 98450 34442.

సాయి పాపినేని