తెలంగాణ సాహిత్య అకాడమి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన సాహిత్య గ్రంథాల పరిచయం కార్యక్రమం ఫిబ్రవరి 28 ఉ.10గం.ల నుంచి రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. అధ్యక్షత నందిని సిధారెడ్డి, ముఖ్య అతిథి ముర్రా వెంకటేశం. జి. అంజయ్య, గురిజాల రామశేషయ్య, కె.పి. అశోక్‌కుమార్‌, బుజంగరెడ్డి, వెలుదండ నిత్యానం దరావు, చంద్రబోసు, కె.వి. రమణాచారి, హరగోపాల్‌ తదితరులు పాల్గొంటారు.

ఏనుగు నరసింహారెడ్డి