వాడ్రేవు వీరలక్ష్మీదేవి సాహిత్య స్ఫూర్తి సదస్సు, భారతీయ నవలా దర్శనం ఆవిష్కరణ మార్చి 11 ఉ.10 గం.లకు మధుమాలక్ష్మి ఛాంబర్స్‌, కల్చ రల్‌ సెంటర్‌, మొఘల్రాజపురం, విజయ వాడ నందు జరుగుతాయి. పి.సత్యవతి, కె.శివారెడ్డి, బాలాంత్రపు ప్రసూన, కె. ఎన్‌.మల్లీశ్వరి తదితరులు పాల్గొంటారు.

- చినుకు పబ్లికేషన్స్‌