గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాల ప్రదాన సభ అక్టోబర్‌ 8 ఉ.10గం.లకు గుంటూరు బ్రాడీపేట 2/6 నందలి కొరటాల మీటింగ్‌ హాల్‌ (సి.పి.యం ఆఫీసు) నందు జరుగుతుంది. ‘నీలవేణి’ కథాసంపుటికి పి.వి.సునీల్‌కుమార్‌, ‘అజరా మరం’ కవితాసంపుటికి ఎమ్వీరామిరెడ్డి పురస్కారాలు అందుకుంటారు. అధ్యక్షత- సోమేపల్లి వెంకట సుబ్బ య్య, ముఖ్యఅతిథి- ఎ.రాజేంద్రప్రసాద్‌, ఆత్మీయ అతిథులు- పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివ శంకర్‌, వల్లూరి శివరామప్రసాద్‌.

- గుంటూరు జిల్లా రచయితల సంఘం