ఎస్‌.రఘు సాహిత్యవ్యాస సంపుటి ‘సమన్వయ’ ఆవిష్కరణ సభ జూలై 30 సా.5.30గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, ఎన్‌.గోపి, జూలూరు గౌరీశంకర్‌ తదితరులు పాల్గొంటారు.

- రఘు