అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో ఎవ్రీ డే ఉమెన్ పేరిట జరిగే ఛాయాచిత్ర ప్రదర్శనను మార్చి 6 సా.6గం.లకు మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ప్రదర్శన నెలరోజుల పాటు జరుగుతుంది. వివరాలకు: 99480 77893.
 కందుకూరి రమేష్‌బాబు