ఆర్వీయస్‌ సుందరం సప్తతి మహోత్సవం సందర్భంగా ‘ప్రాచీన సాహిత్యం, జానపద విజ్ఞానం, అనువాద అధ్యయనాలలో ఆచా ర్య ఆర్వీయస్‌ సుందరం కృషి’ అంశంపై ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, ఆంధ్ర ప్రదేశ్‌ నందు డిసెంబర్‌ 27 ఉ.10.30గం.ల నుంచి జాతీయ సదస్సు ప్రారంభమవు తుంది. ఇ.సత్యనారాయణ, మండలి బుద్ధ ప్రసాద్‌, కొలకలూరి ఇనాక్‌, రవ్వా శ్రీహరి, తదితరులు పాల్గొంటారు.

- ఇడమకంటి లక్ష్మిరెడ్డి