కె.వి.ఆర్‌ (కె.వి. రమణారెడ్డి) వివిధ పత్రికలలో నిర్వహించిన ‘శీర్షికలు’ అదే పేరుతో పుస్తకంగా వస్తున్నాయి. పుస్తకావిష్కరణ సభ మార్చి 23 సా.5.30ని.లకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాలు, చల్లపల్లి బంగ్లా వద్ద, విజయవాడ నందు జరుగుతుంది. అధ్యక్షత వి.చెంచయ్య, ఆవిష్కర్త హెచ్‌.ఎస్‌.వి.కె రంగారావు, స్మారకోపన్యాసం పాణి (అంశం: దళితుల ఆకాంక్షలు-బూర్జువా దళితవాదం).

- కె.వి.ఆర్‌. శారదాంబ స్మారక కమిటీ