శేషేంద్ర శర్మ వర్ధంతి సందర్భంగా మే 30 సా.6గం.లకు జెయిని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న సాహిత్య సదస్సు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరుగుతుంది. ముఖ్య అతిథి చంద్రకుమార్‌, స్మారకోపన్యాసం గన్న కృష్ణ మూర్తి.

- సాత్యకి