గొట్టిపర్తి యాదగిరిరావు కవితా సంపుటి ‘నిశ్శబ్ద యుద్ధం’ ఆవిష్క రణ సభ సెప్టెంబర్‌ 10 సా.6గం. లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌ నందు జరు గుతుంది. వి. ప్రకాశరావు, పాల కుర్తి మధుసూదన్‌రావు, నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, చింతపట్ల సుదర్శన్‌ తదితరులు పాల్గొంటారు.

పాలపిట్ట బుక్స్‌