తమిళనాడులోని హోసూరులో ఆంధ్ర సాం స్కృతిక సమితి భవనంలో మార్చి 11న బస్తి యువక బృందం ఆధ్యర్యంలో ఉగాది వేడుకల సభలో ఆరు పుస్తకాలు విడుదల అవుతాయి. ఈ కార్యక్రమంలో బి. వెంకటస్వామి, జయధీర్‌ తిరుమలరావు, గజేంద్రమూర్తి, వెంకట సత్యం, గూడూరు మనోజ, సుంకోజు దేవేంద్రాచారి, తదితరులు పాల్గొంటారు.

- అగరం వసంత్‌