ఆవంత్స సోమసుందర్‌ స్మారక సదస్సు ఆగస్టు 10 సా.6గం.లకు నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని రేబాల లక్ష్మీనరసారెడ్డి భవనంలో జరుగుతుంది. మోపూరు వేణుగోపాలయ్య, విఠపుబాలసుబ్రహ్మణ్యం, శశికాంత్‌ శాతకర్ణి, హెచ్‌.యస్‌.వి.కె. రంగారావు తదితరులు పాల్గొంటారు.

నెల్లూరు సాహితీ మిత్రులు