సోమనాథ కళాపీఠం పురస్కారాల ప్రదానోత్సవం జూలై 8న శనివారం పాలకుర్తిలో జరుగుతుంది. పురస్కారాలకు ఎంపికైనవారు దోరవేటి వి.చెన్నయ్య, అనిశెట్టి రజిత, మీగడ రామలింగస్వామి, అంబల్ల జనార్దన్‌, అవధానుల మణిబాబు, లావుడియా శ్రీని వాస్‌. 

 

- రాపోలు సత్యనారాయణ