తెలుగు చిన్న కథల పోటీ విజేతలకు సోమే పల్లి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఫిబ్రవరి 18 ఉ.10.30ని.లకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గన్నవరం గ్రామం, య ద్దనపూడి మండలం, ప్రకాశం జిల్లా, ఆం.ప్ర నందు జరుగుతుంది. పొన్నూరు వెంకట శ్రీనివాసులు, మండలి బుద్ధప్రసాద్‌, ఏలూ రి సాంబశివరావు, నల్లపనేని వీరమ్మ, తది తరులు పాల్గొంటారు.

- చలపాక ప్రకాష్‌