కథానిలయం శ్రీకాకుళం 22వ వార్షికోత్సవ సభలు ఫిబ్రవరి 9, 10 తేదీల్లో సెమినార్‌ హాల్‌, ప్రభుత్వ కళాశాల, శ్రీకాకుళంలో జరుగుతాయి. ఫిబ్రవరి 9న ‘కథకోసం కాలినడక’, 10న ఉ.10 గం.ల నుంచి వార్షికోత్సవ సభ. సభలో అట్టాడ అప్పల్నాయుడు, బి.వి.ఎ.రామారావు నాయుడు, కాళీపట్నం రామారావు, దాసరి రామచంద్ర రావు, కె. శ్రీనివాస్‌, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, కాళీపట్నపు సుబ్బారావు తదితరులు పాల్గొంటారు.

కథా నిలయం