వారాల ఆనంద్‌ రాసిన ‘తెలంగాణ సినిమా దశ దిశ’ పుస్తకావిష్కరణ మంత్రి కల్వకుంట్ల రామారావు చేతుల మీదుగా జనవరి 5 ఉ.10.30ని.లకు హైదరాబాద్‌ సెక్రెటేరియట్‌ కార్యాలయంలో జరుగుతుంది. తలసాని శ్రీనివాసయాదవ్‌, దేశపతి శ్రీనివాస్‌, వజ్జాల శివకుమార్‌ పాల్గొంటారు.

- వారాల ఆనంద్‌